ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా రెండో రోజు మరో 9 రంగాలకు ఊతం కలిగించే చర్యలను కేంద్రం ప్రకటించింది. ఇందులో వలస కార్మికులు, కూలీలు, చిరువ్యాపారులు, పట్టణ పేదలు, రైతులు ఉన్నారు.
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆర్థిక చర్యలు ఆయా వర్గాలకు ఏ మేరకు మేలు చేస్తాయనే అంశంపై.. గ్రామీణాభివృద్ధి, సామాజిక విశ్లేషకులు బుడ్డిగ జమిందార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.