లాక్‌డౌన్ సమయంలో ఆటోమొబైల్ రంగంపై ఆధారపడిన వారికి ప్రభుత్వం పని కల్పించాలని చిరు వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే జరిగిన నష్టానికి దిక్కుతోచని స్థితిలో..ఎంతోమంది వలస వెళ్లిపోయారని ఆవేదన చెందారు.
మద్యం దుకాణాలు ఇతరత్రా వాటికి అనుమతులిచ్చిన రీతిలోనే రవాణా రంగానికి అనుబంధంగా పనిచేసే తమకూ వెసులుబాటు కల్పించాలంటున్నారు. మరిన్ని వివరాలపై.. చిరువ్యాపారులతో ఈటీవీ భారత్ ముఖాముఖి.