ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. ఈ నెలాఖరు వరకు గడువు పెంచుతూ ఇంటర్మీడియట్ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. దరఖాస్తు చేసుకోని విద్యార్ధులు సంబంధిత వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు అన్ని జూనియర్ కళాశాలలకు ఇంటర్ విద్యామండలి సర్క్యులర్ జారీ చేసింది.
ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పొడిగింపు - andhrapradhesh inter board latest news
ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పెంచుతూ ఇంటర్ విద్యామండలి ఆదేశాలిచ్చింది. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు త్వరగా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది.

ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పొడిగింపు
TAGGED:
andhrapradhesh inter board