లాక్డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసివేసిన కారణంగా.. అక్రమార్కులు దందా మొదలుపెట్టారు. మద్యం అక్రమ రవాణా, విక్రయాలపై ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. అక్రమ దందా కొనసాగిస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. మద్యం లభించట్లేదని హానికర ద్రవాలు సేవిస్తున్న వారిపై కుటుంబ సభ్యులు దృష్టి పెట్టాలని సూచిస్తోన్న ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టర్ వినీత్ బ్రిజ్ లాల్తో మా ప్రతినిధి ముఖాముఖి.
'మద్యం అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు' - illegal liquor sales in ap
మద్యం అక్రమ అమ్మకాలపై అధికారులు దృష్టి పెట్టారు. నిబంధనలు అతిక్రమిస్తూ అమ్మకాలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
'మద్యం అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు'
TAGGED:
illegal liquor sales in ap