పదో తరగతి పరీక్షా కేంద్రాలను కోడూరు మండల ఎంఈఓ రామదాసు పరిశీలించారు. మండలంలో మొత్తం 350 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఒక్కో గదికి 12 మంది విద్యార్ధులను మాత్రమే అనుమతించనున్నారు. బెంచ్‌కు ఒక్క విద్యార్థికి మాత్రమే కేటాయించినట్లు ఎంఈఓ పేర్కొన్నారు.