దివంగత ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు అందరికీ స్ఫూర్తిదాయకమని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో స్థానిక పార్టీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ 34వ వర్ధంతిని నిర్వహించారు. ఆ మహనీయుని జీవితమంతా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంకితమైందని కొనియాడారు.
అవనిగడ్డలో బాబు జగ్జీవన్ రామ్ 34వ వర్ధంతి - కృష్ణాజిల్లాలో జగజ్జీవన్ తాజా వార్తలు
కృష్ణా జిల్లా అవనిగడ్డలో దివంగత ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ 34వ వర్ధంతిని నిర్వహించారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తదితరులు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ex vise precident babu jagajivan death anivarsary celebrations in krishna dst avingadda