లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం రూ.5 వేలు ఆర్ధిక సాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామలో 12 గంటల పాటు నిరాహార దీక్ష చేశారు. అన్న క్యాంటీన్లు తెరవాలని, చంద్రన్న బీమా పునరుద్ధరించాలని అన్నారు. మాజీ స్పీకర్, దివంగత కోడెల శివప్రసాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇంటింటికీ రూ.5 వేలు ఇవ్వండి: తంగిరాల - ex mla tangirala sowmya latest news update
మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టారు. అనంతరం కోడెల శివప్రసాద్రావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య దీక్ష