అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన తంగిరాల సౌమ్య అరెస్ట్ - అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన తంగిరాల సౌమ్య అరెస్ట్
చలో అసెంబ్లీ నేపథ్యంలో... కృష్ణా జిల్లా నందిగామలో మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం కార్యకర్తలతో అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన ఆమెను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన తంగిరాల సౌమ్య అరెస్ట్
By
Published : Jan 20, 2020, 12:11 PM IST
.
అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన తంగిరాల సౌమ్య అరెస్ట్