కృష్ణా జిల్లా పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు ఇటీవల కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తనకున్న లక్షణాలు, తాను పొందుతున్న చికిత్సను తదితర విషయాలను సెల్ఫీ వీడియో ద్వారా పంచుకున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, సరైన జాగ్రత్తలు తీసుకుంటే కొవిడ్ సోకకుండా ఉంటుందన్నారు.
'కరోనా' అనుభవాలు పంచుకున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ - మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్
మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తన కరోనా అనుభవాలను పంచుకున్నారు. ఇటీవల ఆయనకు వైరస్ సోకటంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తనకున్న లక్షణాలను, తీసుకుంటున్న చికిత్సను సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశారు.
'కరోనా' అనుభవాలను పంచుకున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్