కృష్ణా జిల్లా పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడెప్రసాద్ పేదలకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. వ్యక్తిగత దూరం పాటిస్తూ వీటిని అందించారు. కరోనా పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని.. స్వీయ నియంత్రణ పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పెనమలూరులో పేదలకు నిత్యావసరాల పంపిణీ - ex mla distributed essentials in penamaluru
లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు దాతలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పెనమలూరులో పేదలకు నిత్యావసరాలు అందజేశారు.ొ
![పెనమలూరులో పేదలకు నిత్యావసరాల పంపిణీ పెనమలూరులో పేదలకు నిత్యావసరాల పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6971610-40-6971610-1588056794580.jpg)
పెనమలూరులో పేదలకు నిత్యావసరాల పంపిణీ