ఇవీ చదవండి:
'మహిళలు, రైతులపై అసభ్యంగా మాట్లాడటం తగదు' - ఏపీ అమరావతి కోసం ఆందోళనలు
పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల నవ్యాంధ్ర తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులతో ప్రజా ఉద్యమాలను అణచివేయడం దురదృష్టకరమని... రాజధాని రైతులు, మహిళల పట్ల మంత్రులు, ప్రజా ప్రతినిధులు హేళనగా మాట్లాడటం తగదని అన్నారు. నిజమైన పోలీసులే అయితే మహిళలపై అంత దారుణంగా దాడులు చేయరని.... పోలీసు దుస్తుల్లో కొందరు అరాచక వ్యక్తులు దాడులకు పాల్పడుతున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు