ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చలో అమలాపురం వెళ్లకుండా రావెల  గృహనిర్బంధం - కృష్ణా జిల్లా వార్తలు

మాజీ మంత్రి రావెల కిశోర్ బాబును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే రామకోటయ్య తదితర భాజపా నాయకులను అదుపులోకి తీసుకుని నిర్బంధించారు.

ex minister ravela kishore babu arrest in hanuman junction krishna district
మాజీమంత్రి రావెల కిశోర్ బాబు గృహనిర్బంధం

By

Published : Sep 18, 2020, 12:45 PM IST

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద మాజీమంత్రి రావెల కిశోర్ బాబు, మాజీ ఎమ్మెల్యే చిన్న రామకోటయ్యతోపాటు 10 మంది భాజపా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. చలో అమలాపురం కార్యక్రమంలో భాగంగా నిరసనకు బయల్దేరిన నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని జనసేన నాయకుడు చలమలశెట్టి రమేశ్ ఇంటికి తరలించి.. గృహ నిర్బంధం చేశారు.

ABOUT THE AUTHOR

...view details