ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రాణాలకు తెగించి యువతిని కాపాడిన ఏఎస్సై - Ex deputy speacker honor to ASI. then Rescue the lady in krishna district

కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ-పెనుమూడి వారధి పైనుంచి నదిలోకి దూకిన యువతిని ఏఎస్సై కాపాడారు. యువతిని రక్షించిన మాణిక్యాలరావును మాజీడిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అభినందించారు.

Ex deputy speacker honor to ASI
ప్రాణాలకు తెగించి యువతిని కాపాడిన ఏఎస్ఐ

By

Published : Dec 8, 2019, 8:14 PM IST

ప్రాణాలకు తెగించి యువతిని కాపాడిన ఏఎస్సై

పులిగడ్డలో... నో యాక్సిడెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్న ఏఎస్సై కొప్పుల మాణిక్యాలరావు, కానిస్టేబుల్ బుడిపల్లి గోపిరాజు కృష్ణానదిలోకి దూకిన యువతిని కాపాడారు. యువతి నదిలోకి దూకిందని తెలియగానే... దిగి కాపాడారు. ఏఎస్సై మాణిక్యాలరావు, కానిస్టేబుల్​ను మాజీడిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, స్థానికులు అభినందించారు. ఆ యువతికి ఎలాంటి గాయాలు కాలేదని... అవనిగడ్డ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.

ప్రాణాలకు తెగించి యువతిని కాపాడిన ఏఎస్సై
ప్రాణాలకు తెగించి యువతిని కాపాడిన ఏఎస్సై

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details