కృష్ణా జిల్లా మైలవరం పోలింగ్ కేంద్రాలను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ఓట్లు వేస్తున్నారన్నారు. మొరాయించిన ఈవీఎంల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. 90 ఏళ్ల బామ్మ ఓటు వేసేందుకు గంటలతరబడి ఎదురుచూడడం ఏంటని ప్రశ్నించారు. ఉపగ్రహలు సైతం ఆకాశంలోకి వెళ్లి వస్తున్న సమయంలోనూ... సరైన ఈవీఎంలు అందుబాటులో లేకపోవడం ఎన్నికల సంఘం వైపల్యమన్నారు.
ఈవీఎంలను అందుబాటులో ఉంచలేరా? - కృష్ణా జిల్లా మైలవరం
కృష్ణా జిల్లా మైలవరం పోలింగ్ కేంద్రాలను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించారు. సరైన ఈవీఎంలు అందుబాటులో లేకపోవడం ఎన్నికల సంఘం వైపల్యమన్నారు.
కృష్ణా జిల్లా మైలవరం పోలింగ్ కేంద్రాలను సందర్శించిన మంత్రి దేవినేని