రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై భాజపా నేత, మాజీ మంత్రి అంబికా కృష్ణా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలలో జరుగుతున్న సంఘటనలు తనకు బాధ కలిగిస్తున్నాయన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులకు వెంటనే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
దేవాలయాలపై జరుగుతున్న సంఘటనలు బాధ కలిగిస్తున్నాయి: అంబికా కృష్ణా - దేవాలయాల దాడులపై స్పందించిన అంబికా కృష్ణా
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న సంఘటనలు బాధ కలిగిస్తున్నాయని... మాజీ మంత్రి అంబికా కృష్ణా అన్నారు.
దేవాలయాలపై జరుగుతున్న సంఘటనలు బాధ కలిగిస్తున్నాయి: అంబికా కృష్ణా
ఇదీ చదవండి: