హీరో,హీరోయిన్లుగా అడవి శేష్,రెజీనా నటించిన చిత్రం ఎవరు.ఈ చిత్రం ఘనవిజయం సాధించడంపై చిత్ర యూనిట్ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది.నటీనటులతో పాటు దర్శక,నిర్మాతలు అమ్మవారి సేవలో పాల్గొన్నారు.అమ్మవారి ఆశీస్సులతో సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోందని సంతోషం వ్యక్తం చేశారు.కొత్త కథాంశంతో వచ్చిన"ఎవరు"చిత్రం ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
కనకదుర్గమ్మ చెంత "ఎవరు" చిత్ర బృందం - vijaayawada
అడవి శేష్ హీరోగా, రెజీనా హీరోయిన్ గా నటించిన చిత్రం ఎవరు. ఈ చిత్రం ఘన విజయం సాధించడంపై.. యూనిట్ సభ్యులు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు.
![కనకదుర్గమ్మ చెంత "ఎవరు" చిత్ర బృందం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4231070-495-4231070-1566648769854.jpg)
evaru movie team visit to the kanakadurgammatemple in vijaayawada at krishna district
కనకదుర్గమ్మను దర్శించుకున్న "ఎవరు" చిత్ర బృందం..