.
తెలుగు విద్యార్థుల కోసం తానా హెల్ప్‌లైన్ నంబరు ఏర్పాటు - corona
కరోనాతో అమెరికాలో పలు కళాశాలలు, వర్సిటీలు మూతపడినందున ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) హెల్ప్ లైన్ నంబరు 1-855-OUR-TANAను ఏర్పాటు చేసింది. విద్యార్థులకు వసతి కల్పించేందుకూ అంగీకరించింది.
![తెలుగు విద్యార్థుల కోసం తానా హెల్ప్‌లైన్ నంబరు ఏర్పాటు Establish Tana Helpline Number for Telugu Students](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6415985-544-6415985-1584262504587.jpg)
తెలుగు విద్యార్థల కోసం తానా హెల్ప్‌లైన్ నంబరు ఏర్పాటు