కృష్ణా జిల్లా గన్నవరం మండలం వేరపనేనిగూడెం పారిశ్రామిక వాడలో లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పద్మశ్రీ నిత్యావసరాలు అందజేశారు. సత్వరమే ప్రభుత్వం వారిని స్వరాష్ట్రాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణీ - కృ,ష్ణా జిల్లా నేటి వార్తలు
లాక్డౌన్తో రాష్ట్రవ్యాప్తంగా వలస కూలీలు ఎక్కడికక్కడే చిక్కుకున్నారు. ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఇబ్బందులు గమనించి కొందరు దాతలు సహాయం చేస్తూ ఉదారతను చాటుకుంటున్నారు.

వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణీ