విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన తేదేపా నాయకులు... జక్కంపూడి, షాబాద్ గ్రామస్థులకు నిత్యవసర సరకులు పంపణిీ చేశారు. స్ధానిక తేదేపా నాయకుడు గంధం సుబ్బారావు ఆధ్వర్యంలో 2 గ్రామాలు కలిపి వెయ్యి కుటుంబాలకు... ఇంటింటికీ తిరిగి అందించారు.
2 గ్రామాల్లో తెదేపా నేతల సరకుల పంపిణీ - స్ధానిక తేదేపా నాయకుడు గంధం సుబ్బారావు
విజయవాడ గ్రామీణ మండలంలోని జక్కంపూడి, షాబాద్ గ్రామస్థులకు స్ధానిక తేదేపా నాయకులు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

రెండు గ్రామల ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణి
TAGGED:
vijayawada