ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమార్కుల ఆట కట్టిస్తాం: ఎన్​ఫోర్స్​మెంట్​ ఏఎస్పీ - vijayawada mialavaram news update

అక్రమార్కుల ఆట కట్టిస్తామని నూతనంగా నియమితులైన ఎన్​ఫోర్స్​మెంట్​ అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. విజయవాడలోని మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సరిహద్దు చెక్ పోస్టులను డీఎస్పీ శ్రీనివాసులుతో కలిసి తనిఖీ చేశారు.

Enforcement additional sp checks
ఎన్​ఫోర్స్​మెంట్​ అడిషనల్​ ఎస్పీ తనిఖీలు

By

Published : May 20, 2020, 12:59 PM IST

అక్రమ మద్యం రవాణా, ఇసుక తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించి.. అక్రమార్కుల ఆట కట్టిస్తామని నూతనంగా నియమితులైన ఎన్​ఫోర్స్​మెంట్​ అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.

విజయవాడలోని మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సరిహద్దు చెక్ పోస్టులను డీఎస్పీ శ్రీనివాసులుతో కలిసి తనిఖీ చేశారు. సర్కిల్ పరిధిలో చెక్​పోస్ట్​ల పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details