ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేయి విద్యుత్ బస్సులు-టెండర్లకు ఆహ్వానం - విద్యుత్ బస్సులు

అద్దె ప్రాతిపదికన కొత్తగా వేయి విద్యుత్‌ బస్సులు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. తొలిదశలో 350 విద్యుత్‌ బస్సులు ప్రవేశపెట్టేందుకు టెండర్లు ఆహ్వానించింది.

electric-bus-in-ap

By

Published : Sep 27, 2019, 11:20 AM IST

వేయి విద్యుత్ బస్సులు-టెండర్లకు ఆహ్వానం

రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.అద్దె ప్రాతిపదికన కొత్తగా వేయి విద్యత్ బస్సులు అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తోంది.తొలిదశలో350విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టేందుకు టెండర్లకు ఆహ్వానించింది.12ఏళ్లకాలపరిమితితోబస్సులనిర్వహణకోసంటెండర్లుపిలిచింది.ఇందుకుసంబంధించినిర్వహించినప్రీబిడ్‌సమావేశంలోతొమ్మిదికంపెనీలనుంచిప్రతినిధులుపాల్గొన్నారు.

మొదటతిరుపతి,విజయవాడ,గుంటూరు,విశాఖ,కాకినాడమార్గాల్లో..విద్యుత్‌బస్సులనుఅందుబాటులోకితీసుకురావాలనిభావిస్తున్నారు.గతనెలలోదేశంలోనిబస్సుతయారీదారులతోసమావేశంనిర్వహించివారిసూచనలనుపరిగణనలోకితీసుకున్నఆర్టీసీఅధికారులు..ఈరోజుప్రీబిడ్‌సమావేశంఏర్పాటుచేశారు.అక్టోబర్14లోగాటెక్నికల్బిడ్లు,నవంబర్1ఫైనాన్షియల్బిడ్లుదాఖలుచేస్తారు.ఎలక్ట్రిక్‌బస్సులపైనవంబర్6రివర్స్బిడ్డింగ్‌కువెళ్లనున్నట్లుఆర్టీసీఅధికారులుతెలిపారు.

ABOUT THE AUTHOR

...view details