ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల ఏర్పాట్లపై సిబ్బంది ఆందోళన.. కలెక్టర్​కు ఫిర్యాదు - కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలో ఎన్నికల ఏర్పాట్లు తాజా వార్తలు

ముదినేపల్లి మండల పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సిబ్బంది అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎన్నికల సిబ్బంది జాయింట్ కలెక్టర్​కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

election Staff angry over panchayat election arrangements
పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సిబ్బంది ఆగ్రహం

By

Published : Feb 12, 2021, 10:21 PM IST

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలో పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు సక్రమంగా చేయలేదంటూ... సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు కావాల్సిన సుమారు పది పత్రాలకు పైగా పేపర్లను అందించలేదని.. వాటిని తామే జిరాక్స్ తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై ఎన్నికల సిబ్బంది జాయింట్ కలెక్టర్​కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. సుమారు రెండు గంటలపాటు భోజనం కోసం క్యూలైన్లో నిలబడ్డామని సిబ్బంది వాపోయారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details