కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపుడి బీచ్ వరతరంగణి మాత ప్రార్థన క్షేత్రంలో రెక్టర్ ఫాదర్ ఈస్టర్ వేడుకలు నిర్వహించారు. క్రైస్తవులు సమాధుల వద్ద జనం గుమికూడే అవకాశం ఉన్నందున... అధికారులు పోలీసులను మోహరించారు. సమాధులను అలంకరించేందుకు వస్తున్నవారిని వెనక్కు పంపిస్తున్నారు. చాలామంది ఇళ్లలోనే వేడుకలు నిర్వహించారు.
నిడారంబరంగా ఈస్టర్ వేడుకలు - మచిలీపట్నంలో నిడారంబరంగా ఈస్టర్ వేడుకలు
ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు నిరాడంబరంగా జరుపుకుంటున్నారు. క్రైస్తవ క్షేత్రాల్లో ఏటా ఘనంగా నిర్వహించే ఈస్టర్, గుడ్ ఫ్రైడేను లాక్ డౌన్ నేపథ్యంలో మత గురువులు మాత్రమే నిర్వహిస్తున్నారు.
easter-fest-in-machilipatnam