ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

EAPCET RESULTS: ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు రేపు - ap news

ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలను రేపు విడుదల కాబోతున్నాయి. విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

eapcet-engineering-results-release-tomorrow
ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు రేపు

By

Published : Sep 7, 2021, 7:26 AM IST

ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలను బుధవారం ఉదయం 10.30గంటలకు విడుదల చేయనున్నారు. విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలను వెల్లడి చేయనున్నారు. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ఆలస్యం కాకుండా ఉండేందుకు మొదట ఎంపీసీ స్ట్రీమ్‌ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1,66,460మంది పరీక్షలకు హాజరయ్యారు. మొదటి విడత కౌన్సెలింగ్‌ ఈనెల 18నుంచి చేపట్టే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:Inter online admissions: ప్రస్తుత విద్యా సంవత్సరానికి పాత విధానమే: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details