రాష్ట్ర హైకోర్టులో పెండింగ్లో ఉన్న మోటారు వాహన ప్రమాద, చెల్లని చెక్కుల కేసులు, రిట్ పిటిషన్ల పరిష్కారం కోసం నవంబర్ 7వ తేదీన ఈ- లోక్ అదాలత్ను నిర్వహించనున్నారు. ఈ- లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని హైకోర్టు న్యాయ సేవల కమిటీ కార్యదర్శి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. లోక్ అదాలత్లో పాల్గొనదలచిన న్యాయవాదులు, కక్షిదారులు సంబంధిత కేసు వివరాలను హైకోర్టు మెయిల్ ఐడీకి పంపాలని కోరారు.
నవంబర్ 7వ తేదీన ఈ-లోక్ అదాలత్ - ఈ లోక్ అదాలత్ వార్తలు
రాష్ట్ర హైకోర్టులో పెండింగ్లో ఉన్న మోటారు వాహన ప్రమాద, చెల్లని చెక్కుల కేసులు, రిట్ పిటిషన్ల పరిష్కారం కోసం నవంబర్ 7వ తేదీన ఈ- లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని హైకోర్టు న్యాయ సేవల కమిటీ కార్యదర్శి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

E-Lok Adalat