నేటినుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఘాట్‌రోడ్డును నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బండరాళ్లు జారిపడకుండా పనులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ పనులు మూడు రోజులపాటు కొనసాగుతాయని తెలిపారు. మహామండపం మెట్లు, లిఫ్ట్ ద్వారా భక్తులను అనుమతిస్తామని చెప్పారు.
Indhrakeeladri: నేటినుంచి దుర్గగుడి ఘాట్‌రోడ్డు నిలిపివేత - vijyawada ghat road latest news
నేటినుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఘాట్‌రోడ్డును నిలిపివేయనున్నారు. బండరాళ్లు జారిపడకుండా మూడు రోజులపాటు పనులు నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
DURGA TEMPLE GHAT ROAD STOPPED