ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుక జరిగే మూడు రోజుల పాటు అమ్మవారికి, ఆలయ ప్రాంగణం సైతం కూరగాయలు, ఆకుకూరలతో కళకళలాడుతూ ఉంటుంది. అలంకారం కోసం ఉపయోగించే కూరగాయల మాలలు సిద్ధం చేయడంలో సేవకులు నిమగ్నమయ్యారు. మూడు రోజుల పాటు శాకంబరి రూపంలో అభయమిచ్చే దుర్గమ్మకు సేవ చేసుకునేందుకు వచ్చిన సేవకులపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రహల్య అందిస్తారు.
దుర్గమ్మ సేవలో తరించేందుకు తరలివస్తున్న జనం - devotees
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

శాకంబరి ఉత్సవాలు
దుర్గమ్మ సేవలో తరించాలంటూ వస్తున్న భక్తులు
ఇది కూడా చదవండి