కృష్ణా జిల్లా గన్నవరంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా.. యథేచ్ఛగా కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయి. విషయం గమనించిన స్థానిక విలేకరులు... కూరగాయలు, పండ్లు విక్రయదారులకు, అక్కడికి వచ్చిన ప్రజలకు... మాస్కులు పంపిణీ చేశారు.
గన్నవరంలో మాస్కుల పంచిన విలేకరులు - గన్నవరంలో మాస్కుల పంపిణీ వార్తలు
కృష్ణా జిల్లా గన్నవరంలో ప్రజలు, కూరగాయలు.. పండ్ల వ్యాపారులకు విలేకరులు మాస్కులు పంపిణీ చేశారు.
dueto corona lockdown Distribution of Masks at Gannavaram in krishna