ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​ : వాహనాలకు యాంటీ బాక్టీరియా స్ప్రే - karnona effect in krishna dst

కరోనా వైరస్ నివారణ కోసం కృష్ణా జిల్లా గన్నవరం ప్రాంతీయ రవాణాశాఖ అధికారులు ముందు జాగ్రత్తలు చేపట్టారు. రవాణాశాఖ కార్యాలయానికి వచ్చిన ఆటోలు, ఇతర రవాణా వాహనాలపై యాంటి బాక్టీరియల్ రసాయన ద్రావణాన్ని పిచికారీ చేయించారు.

due to karona virus effect anti bactiria spray to all vehicles in gannavarm
కరోనా ప్రభావంతో వావానాలకు యాంటీ బాక్టీరియా స్ప్రే

By

Published : Mar 18, 2020, 3:12 PM IST

కరోనా ప్రభావంతో వావానాలకు యాంటీ బాక్టీరియా స్ప్రే

యావత్​ ప్రపంచాన్ని వాణికిస్తున్న కరోనా వైరస్​ను నివారించేందుకు రాష్ట్రంలో విస్తృతంగా చర్యలు తీసుుకుంటున్నారు. అందులో భాగంగానే... గన్నవరం ప్రాంతంలో ప్రతి నిత్యం ఆటోలు, ప్రజా రవాణా వాహనాలలో ఎక్కువ శాతం సామాన్య ప్రజలు ప్రయాణిస్తుంటారు. ముందు జాగ్రత్త చర్యగా తమ కార్యాలయానికి ఫిట్​నెస్ తనిఖీకి వచ్చే వాహనాలకు యాంటీ బాక్టీరియ రసాయనాలను స్ప్రే చేస్తున్నట్లు ఇంచార్జ్ మోటార్ వీఐ సంజీవ్ కుమార్ తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details