ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అకాల వర్షం.. అరటి రైతుకు తీవ్ర నష్టం - కృష్ణా జిల్లాలో వర్షం వార్తలు

అకాల వర్షం ధాటికి కృష్ణా జిల్లా నందిగామలోని అరటి చెట్లు నేలకొరిగాయి. కరోనా లాక్​డౌన్​తో పాటు... వర్షాలు తమను తీవ్రంగా దెబ్బతీశాయని అరటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

due to heavy rain huge damage to banana farmer at nandigama in krishna
due to heavy rain huge damage to banana farmer at nandigama in krishna

By

Published : May 1, 2020, 3:31 PM IST

కృష్ణా జిల్లాలో ఈదురు గాలుల బీభత్సానికి అరటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. నందిగామ మండలంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి అరటి చెట్లు నేలకొరిగాయి. ఓవైపు లాక్​డౌన్​ మరోవైపు అకాల వర్షం తమను కోలుకోలేని దెబ్బతీశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details