కృష్ణా జిల్లా నందిగామ మండలం రెడ్జోన్లో ఉన్నందున అధికారులు మద్యం అమ్మకాలను నిలిపివేశారు. నందిగామ మండలంలో ఉన్న ఐదు మందు దుకాణాల్లోనూ.. అమ్మకాలను ప్రారంభించలేదని టాస్క్ఫోర్స్ సీఐ తెలిపారు. కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. మందు ప్రియులు షాపుల ముందు బారులు తీరుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం.. అక్కడ మాత్రం నో! - కృష్ణా లాక్డౌన్ వార్తలు
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరచినా.. కృష్ణా జిల్లా నందిగామలో మాత్రం అమ్మడం లేదు. నందిగామ మండలం రెడ్జోన్లో ఉంటడమే ఇందుకు కారణమని.. అక్కడి టాస్క్ఫోర్స్ సీఐ తెలిపారు.
due to corona lockdown redzone wine shops are not opening at nandigama in krishna