కరోనా లాక్డౌన్ కారణంగా 40 రోజులనుంచి ఉపాధి లేక... తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలకు దాతలు సహాయం అందిస్తున్నారు. కృష్ణా జిల్లా ముప్పాళ్ళ, వెలది, కొత్తపాలెం గ్రామాలలోని 500 నిరుపేద కుటుంబాలకు.. మదర్ థెరిస్సా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ - కృష్ణా జిల్లాలో లాక్డౌన్ వార్తలు
కృష్ణా జిల్లా ముప్పాళ్ల, వెలది, కొత్తపాలెం గ్రామాల్లో.. మథర్ థెరిస్సా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టారు. 500 నిరుపేద కుటుంబాలకు సహాయం చేశారు.
due to corona lockdown Distribution of essential goods in krishna district