ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ ఆలయానికి అధిక సంఖ్యలో తరలివస్తున్న భక్తులు..! - due to corona effect all temples closed expect this one

కరోనా కారణంగా రాష్ట్రంలో అన్ని ఆలయాలు మూసివేసినా... కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం తెరిచే ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

due to corona effect all temples closed expect  krishna dst jaggayapeta mandal thirumalagiri temple
ఆలయానికి అధిక సంఖ్యలో తరలివస్తున్న భక్తులు

By

Published : Mar 21, 2020, 4:07 PM IST

ఈ ఆలయానికి అధిక సంఖ్యలో తరలివస్తున్న భక్తులు..!

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరిలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. కరోనా వైరస్ భయంతో భక్తులు, ఆలయ అర్చకులు మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని ఆలయాల్లో దర్శనాలు నిలిపివేయాలని ఉన్నతాధికారుల ఆదేశించినా... ఇక్కడ కొనసాగించడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details