ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంచికచర్ల జాతీయ రహదారిపై డీఎస్పీ తనిఖీలు - కంచికచర్ల తాజా వార్తలు

కృష్ణా జిల్లా కంచికచర్ల పట్టణంలో జాతీయ రహదారిపై నందిగామ డీఎస్పీ జీవీ రమణ తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నారని..అందుకే సోదాలు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు.

dsp inspections in kanchikacharla national highway
కంచికచర్ల జాతీయ రహదారిపై డీఎస్పీ తనిఖీలు

By

Published : Jul 10, 2020, 6:21 PM IST

కృష్ణా జిల్లా కంచికచర్ల పట్టణంలో జాతీయ రహదారిపై నందిగామ డీఎస్పీ జీవీ రమణ తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నారని డీఎస్పీ తెలిపారు. మద్యాన్ని తరలిస్తే ఊరుకోబోమని..వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సోదాల్లో నందిగామ రూరల్ సీఐ సతీష్, కంచికచర్ల ఎస్సై శ్రీ హరిబాబు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details