కృష్ణా జిల్లా నూజివీడులో ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు ఆదేశాలతో డ్రోన్ కెమెరా పనితీరును స్థానిక డీఎస్పీ, సీ.ఐ పర్యవేక్షించారు. పట్టణంలోని రెడ్‌జోన్ ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా పరిసరాలను పరిశీలించారు. డ్రోన్ ద్వారా అంతర్గత రోడ్లు, కూడళ్లలో నిఘా ఉంచి, అనవసరంగా ప్రజలు బయటకు వస్తే గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాలని కోరారు.
నందిగామలో డ్రోన్ కెమెరా పనితీరు పరిశీలన - నందిగామ నేటి వార్తలు
కృష్ణా జిల్లా నందిగామలో డ్రోన్ కెమెరా పనితీరును స్థానిక డీఎస్పీ, సీఐలు పరిశీలించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
డ్రోన్ కెమెరా నిఘాలో నందిాగామ