కరోనా నివారణకు సామాజిక దూరమే మార్గం: డాక్టర్ విజయ్‌కుమార్ - Covid-19 latest updates
కరోనా వైరస్‌ను నయం చేసేందుకు ఎలాంటి ఔషధం లేదని... సామాజిక దూరం పాటించడం ఒక్కటే మార్గమని ప్రముఖ శ్వాసకోశ వైద్యనిపుణులు డాక్టర్ ఆర్. విజయ్‌కుమార్ తెలిపారు. దగ్గు, జ్వరం ఎంతకూ తగ్గకపోతే వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్ ఆర్.విజయ్‌కుమార్‌తో ఈటీవీ ముఖాముఖి.
డాక్టర్. విజయ్ కుమార్ ఇంటర్వ్యూ