ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు.. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆంఢ్రూ ఫ్లెమింగ్ రాష్ట్రానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి ఆరుగురు సభ్యులతో కలిసి ఆండ్రూ ఫ్లెమింగ్ విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్కు వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన విజయవాడకు పయనమయ్యారు.
విజయవాడకు బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ డా.ఆండ్రూ ఫ్లెమింగ్ - British Deputy High Commissioner
బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ డా.ఆండ్రూ ఫ్లెమింగ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. సీఎం జగన్తో భేటీ అయ్యేందుకు ఆయన విజయవాడకు వచ్చారు.
బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ డా.ఆండ్రూ ఫ్లెమింగ్