వైఎస్సార్ ముఖ్యమంత్రిగా పేద విద్యార్థులకు అమలు చేసిన ఫీజు రియంబర్స్ మెంట్ పథకం కంటే,మెరుగైన విధానంతో కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు..ఉపముఖ్యమంత్రి అంజద్ బాష తెలిపారు.విజయవాడలో ఓ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన వృత్తి విద్య నైపుణ్యత అంశంపై నిర్వహించిన కార్యశాలకు ఆయన హజరైయ్యారు.విద్యార్థుల చేతి ఖర్చుల కోసం ఏడాదికి రూ.20వేల రూపాయల ఆర్ధిక సాయం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
'మెరుగైన ఫీజు రియంబర్స్ మెంట్ పథకం తెస్తాం' - krishna
పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని..ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష అన్నారు.
అంజద్ బాషా