ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'10వ తేదీ వరకు బయటకు రావద్దు' - ఏపీలో కరోనా కేసులు

మచిలీపట్నంలో ఇవాళ కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అప్రమత్తమైన యంత్రాంగం ఆంక్షలు కఠినతరం చేసింది. రెడ్​జోన్​ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు అటువైపు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.

corona cases in ap
corona cases in ap

By

Published : Apr 5, 2020, 6:11 PM IST

'10వ తేదీ వరకు బయటకు రావద్దు'

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆదివారం కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో కరోనా కర్ఫ్యూ ఏర్పాటు చేశారు. కఠిన ఆంక్షలతో ఎక్కడికక్కడ చెక్​ పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారు. అక్కడి పరిస్థితిని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పరిశీలించారు. రెడ్​జోన్​గా ప్రకటించిన 4, 5, 6, 7, 8, 9, 10 డివిజన్​లు పోలీసుల ఆధీనంలో ఉన్నాయి. ఎక్కడికక్కడ వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు. రెడ్​జోన్​లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ఈ నెల 10 వరకు ప్రజలు బయటకు రావద్దని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details