కృష్ణాజిల్లా కంచికచర్లలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. దాడిలో 14మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కంచికచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిచ్చికుక్కను పట్టుకునేందుకు గ్రామస్థులు యత్నిస్తున్నారు. కుక్క మళ్లీ ఎవరిమీద దాడి చేస్తోందనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
పిచ్చికుక్క స్వైర విహారం... 14 మందికి గాయాలు - kanchikacherla
కంచికచర్లలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. దారిన వెళ్లినవారిపై దాడి చేసి కరిచింది.
కుక్కదాడి