స్వర్ణ ప్యాలెస్ దుర్ఘటనలో వాస్తవాలు బహిర్గతం చేయకుండా.. రమేశ్ బాబుపై కక్షసాధింపులు తగవని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి హితవు పలికారు. చట్టాలు, న్యాయం అందరికీ సమానమనే నిజాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు.
'సీఎం తన నిర్ణయాలపై పునరాలోచన చేయాలి' - వైకాపా పాలనపై దివ్వ వాణి
మూడు రాజధానులపై సీఎం జగన్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి హితవు పలికారు.
తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి
సీఎం జగన్ తన నిర్ణయాలపై పునరాలోచన చేయాలన్నారు. అమరావతి వాసుల కన్నీరు, ఉసురు రాష్ట్రానికి మంచిది కాదని దివ్యవాణి అన్నారు.
ఇదీ చదవండి: న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు: ఎంపీ రఘురామకృష్ణరాజు