కృష్ణా జిల్లా నూజివీడు ధర్మ అప్పారావు కళాశాల ఆవరణంలో అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అంతర్ జిల్లా టెన్నికాయిట్ పోటీల్లో 13 జిల్లాల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ... 2020 జనవరి 11నుంచి 15వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి పోటీలు కూడా ఇక్కడే కొనసాగేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
నూజివీడులో రాష్ట్ర అంతర్ జిల్లాల టెన్నికాయిట్ పోటీలు - district tennikoit Competitions started at nuziveedu
నూజివీడులో రాష్ట్ర అంతర్ జిల్లాల టెన్నికాయిట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో 13 జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
పోటీలకోసం వచ్చిన క్రీడాకారులు