ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాస్థాయి బాస్కెట్​బాల్ పోటీలు ప్రారంభం - జిల్లాస్థాయి బాస్కెట్​బాల్ పోటీలు ప్రారంభం

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా గుడివాడలోని... క్రీడామైదానంలో జిల్లాస్థాయి బాస్కెట్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి.

District level basketball competitions begin
జిల్లాస్థాయి బాస్కెట్​బాల్ పోటీలు ప్రారంభం

By

Published : Dec 28, 2019, 6:47 PM IST

జిల్లాస్థాయి బాస్కెట్​బాల్ పోటీలు ప్రారంభం

కృష్ణాజిల్లా గుడివాడలోని క్రీడా మైదానంలో... ఎన్టీఆర్​ మెమోరియల్ ట్రస్ట్​ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి బాస్కెట్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలను స్టేడియం కమిటీ సభ్యులు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 100 మంది బాస్కెట్​బాల్​ క్రీడాకారులు తరలివచ్చారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి చివరి రోజున బహుమతులు ప్రదానం చేయనున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details