ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణాజిల్లా కేడీసీసీ బ్యాంకు ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌..

కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌ ఇంతియాజ్‌ బాధ్యతలు స్వీకరించారు.

By

Published : Aug 5, 2019, 12:14 PM IST

District Collector Imtiyaz was in charge of Krisha district Central Co-operative Bank.

కృష్ణాజిల్లా కేడీసీసీ బ్యాంకు ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్‌..

కృష్ణాజిల్లాలో కేంద్ర సహకార బ్యాంక్​కు కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఆదేశాలు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అనంతరం మచిలీపట్టణంలోని బ్యాంకు కార్యాలయంలో కలెక్టర్‌ ఇంతియాజ్‌ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టారు. సహకార బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘాల పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా.... సహకార పరపతి సంఘాలకు ముగ్గురు సభ్యులతోకూడిన కమిటీని ఇంఛార్జిగా నియమించింది.

ABOUT THE AUTHOR

...view details