పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్, మాస్కులు, కోడిగుడ్లు పంపిణీ - పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్ పంపిణీ
కృష్ణా జిల్లా గన్నవరం గ్రామ పంచాయతీ కార్యలయంలో ప్రజలకు కోడిగుడ్లు పంపిణీ చేశారు. వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య ఆధ్వర్యంలో పార్టీ నేతలు త్రిపురనేని లక్ష్మీ నరసింహారావు, పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్లు, మాస్కులు, కోడిగుడ్లు అందజేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్, మాస్కులు, కోడిగుడ్లు పంపిణీ
TAGGED:
Distribution of sanitizer