కృష్ణా జిల్లా మైలవరంలోని మదర్‌థెరిస్సా మహిళా మండలి ఆధ్వర్యంలో... సొంతంగా తయారుచేస్తున్న మాస్కులను, శానిటైజర్లను మేడే సందర్భంగా పంపిణీ చేశారు. కరోనా లాక్డౌన్ పోరులో అహర్నిశలు.. విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు, కార్మికులకు, ఆశా వర్కర్లకు.. మహిళా మండలి అధ్యక్షురాలు కోయా సుధా అందజేశారు.
మేడే సందర్భంగా మాస్కులు, శానిటైజర్లు పంపిణీ - కృష్ణా జిల్లాలో మేడే వార్తలు
మేడే సందర్భంగా మదర్‌థెరిస్సా మహిళా మండలి ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న వారందరికీ.. మాస్కులు, శానిటైజర్లను అందజేశారు.

Distribution of masks and sanitizers during Mayday at mailavaram in krishna