కృష్ణా జిల్లా మైలవరంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపియూడబ్యూజే) 63 వ వార్షికోత్సవం నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు సారథ్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సి.ఐ శ్రీను, వైద్యులు శరత్ చంద్ర , శివప్రసాద్ ల చేతుల మీదుగా వారికి అందించారు. యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
ఏపీయూడబ్యూజే 63వ వార్షికోత్సవం.. రోగులకు పండ్లు పంపిణీ - Distribution of fruits to patients on the occasion of 63rd anniversary of APUWJ
కృష్ణా జిల్లా మైలవరంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్యూజే) 63 వ వార్షికోత్సవం నిర్వహించారు.
ఏపియుడబ్యూజె 63వ వార్షికోత్సవం సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ