ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ - కృష్ణా జిల్లాలో నిత్యావసరాల పంపిణీ

లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన పేదలకు సహాయం చేసేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. వారికి తోచినంత సహాయం అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

Distribution of essentials to poor families in krishna district
పేద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ

By

Published : Jun 8, 2020, 10:02 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలోని ఆర్​సీఎమ్ చర్చిలో స్థానికులకు జోసెఫ్ ప్రతాప్ చేతుల మీదుగా నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. తన సొంత ఖర్చులతో ఈ కార్యక్రమం చేపట్టానని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details