చందర్లపాడు మండలంలో నిత్యావసర సరకుల పంపిణీ - Essential needs Distribution krishna district
కరోనా వైరస్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చందర్లపాడు మండలంలోని పాత బెల్లం కొండవారిపాలెం, కొత్తబెల్లంకొండవారిపాలెం గ్రామాల్లో దాసరి వెంకట సుబ్బారావు అనే వ్యక్తి నిత్యావసర సరకులను పంపిణీ చేశాడు.
![చందర్లపాడు మండలంలో నిత్యావసర సరకుల పంపిణీ Distribution of Essential Commodities in Chanderlapadu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7211908-823-7211908-1589548505970.jpg)
చందర్లపాడు మండలంలో నిత్యావసర సరకుల పంపిణీ
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలోని పాత బెల్లంకొండవారిపాలెం, కొత్త బెల్లంకొండవారిపాలెం గ్రామాల్లో దాసరివెంకట సుబ్బారావు.. వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 300 కుటుంబాలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశాడు. వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వాటిని పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రముఖ సీనియర్ పాత్రికేయులు తుళ్లూరు విశ్వేశ్వరరావు, గ్రామానికి చెందిన యువత ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. సుమారు 3 లక్షల రూపాయలతో నిత్యావసర సరకులను పంపిణీ చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.