అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఎంపిక చేసిన 140 మంది విభిన్న ప్రతిభావంతులకు సుమారు 38 లక్షలు విలువ చేసే పరికరాలను పంపిణీ చేశారు.
విభిన్న ప్రతిభావంతులకు పరికరాలు పంపిణీ - International Day of disabilities latest news update
అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని... విభిన్న ప్రతిభావంతులకు కలెక్టర్ పరికరాలు పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం నిర్వహించారు.
![విభిన్న ప్రతిభావంతులకు పరికరాలు పంపిణీ Distribution of Collector Intiaz equipment to disabilities](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9748187-453-9748187-1606984178194.jpg)
విభిన్న ప్రతిభావంతులకు కలెక్టర్ పరికరాలు పంపిణీ